IPL 2018: Rain Interrupts KKR VS KXIP Match | Oneindia Telugu

2018-04-21 46

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఫీల్డింగ్‌ వైపే మొగ్గు చూపాడు. ఈ మైదాన వికెట్‌ చేజింగ్‌ అనుకూలంగా ఉంటందని ఇరు జట్ల కెప్టెన్లు అభిప్రాయపడ్డారు.
Right after a sky-high six from the bat of Chris Gayle, rain stops play.